గూగుల్ జాబ్స్​ : ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లకు గుడ్​ న్యూస్​

ఐటీ దిగ్గజం గూగుల్ ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లకు గుడ్​ న్యూస్​ చెప్పింది. గూగుల్ బెంగళూరు ఆఫీస్ లో నెట్‌వర్క్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి గ్రాడ్యుయేట్ల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 31 మార్చి 2022 లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. Advertisement అర్హతలు అభ్యర్థులు ఏదైనా టెక్నికల్​ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతమేరకు ప్రాక్టికల్​ ఎక్స్​పీరియన్స్ ఉండాలి. ఆపరేటింగ్ ఎంటర్‌ప్రైజ్ క్లాస్ రూటర్లు, స్విచ్‌లపై పనిచేసిన ఎక్స్​పీరియన్స్​ ఉండాలి. బ్యాక్‌ ప్లేన్, ASIC … Continue reading గూగుల్ జాబ్స్​ : ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లకు గుడ్​ న్యూస్​