ఎంట్రెన్స్‌ లేకుండానే.. ఫుట్ వేర్ డిజైన్ డిగ్రీ, పీజీ.. ఈ రోజే లాస్ట్ డేట్​

ఫుట్‌వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్, లెదర్ గూడ్స్, యాక్ససరీస్, ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్సుల్లో డిగ్రీలు.. పీజీ కోర్సులు చేసేందుకు ఈసారి సదవకాశం. గతంలో ఎంట్రన్స్ ద్వారా సీట్లు కేటాయించే ఈ కోర్సులను కరోనా కారణంగాఎంట్రన్స్ లేకుండానే చేర్చుకునేందుకు ఎఫ్ డీడీఐ ( ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌) నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఏడాది  ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది.  ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కు వారికి గత పరీక్షల్లో వచ్చిన … Continue reading ఎంట్రెన్స్‌ లేకుండానే.. ఫుట్ వేర్ డిజైన్ డిగ్రీ, పీజీ.. ఈ రోజే లాస్ట్ డేట్​