హైదరాబాద్​ క్యాంపస్​లో ఫుట్​వేర్​ డిజైన్​ కోర్సులు : ఎఫ్​డీడీఐ నోటిఫికేషన్​–2022

ఫుట్​ వేర్​ డిజైన్​లో బ్యాచులర్​ డిగ్రీ, పీజీ కోర్సుల నోటిపికేషన్​ వెలువడింది. ఫుట్​వేర్​ డిజైన్​ అండ్​ డెవలప్​మెంట్​ ఇనిస్టిట్యూట్​ (FDDI) 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లను చేపడుతోంది. ఆల్​ ఇండియా సెలెక్షన్​ టెస్ట్​ (AIST) ద్వారా ఈ అడ్మిషన్లు చేపడుతారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడింది. హైదరాబాద్​తో పాటు నోయిడా, పుర్సత్​, చంఢీగడ్​, అంకలేశ్వర్​, గుణ, చెన్నై, పట్నా, కోల్​కతా, రోహ్​తక్​, చింద్వారా, జోధ్‌పూర్​ నగరాల్లో ఎఫ్​డీడీఐ క్యాంపస్​లు ఉన్నాయి. ​ Advertisement డిగ్రీ … Continue reading హైదరాబాద్​ క్యాంపస్​లో ఫుట్​వేర్​ డిజైన్​ కోర్సులు : ఎఫ్​డీడీఐ నోటిఫికేషన్​–2022