హైదరాబాద్ క్యాంపస్‌లో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సులు : ఎఫ్‌డీడీఐ నోటిఫికేషన్–2022
ఫుట్ వేర్ డిజైన్‌లో బ్యాచులర్ డిగ్రీ, పీజీ కోర్సుల నోటిపికేషన్ వెలువడింది. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (FDDI) 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లను చేపడుతోంది. ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (AIST) ద్వారా ఈ అడ్మిషన్లు చేపడుతారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుర్సత్, చంఢీగడ్, అంకలేశ్వర్, గుణ, చెన్నై, పట్నా, కోల్‌కతా, రోహ్తక్, చింద్వారా, జోధ్‌పూర్ నగరాల్లో ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు ఉన్నాయి. డిగ్రీ కోర్సులుడిగ్రీలో … Continue reading హైదరాబాద్ క్యాంపస్‌లో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సులు : ఎఫ్‌డీడీఐ నోటిఫికేషన్–2022
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed