హైదరాబాద్​ దూరదర్శన్​ స్ట్రింగర్​ కావాలంటే.. : అప్లై చేసే ఛాన్స్​

హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెలాఖరు వరకు అప్లై చేసుకునే ఛాన్స్​ ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు డ్యూటీలో కొనసాగుతారు. Advertisement ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్‌లు కూడా,ఈ కొత్త ఎంపానెల్‌మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను 30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్‌ రామాంతపూర్ లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా … Continue reading హైదరాబాద్​ దూరదర్శన్​ స్ట్రింగర్​ కావాలంటే.. : అప్లై చేసే ఛాన్స్​