తెలుగు యూనివర్సిటీలో డిస్టెన్స్​ కోర్సులు

హైదరాబాద్​లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్​ విడుదల చేసింది. డిప్లొమా ఇన్​ ఫిల్మ్​ రైటింగ్​, సర్టిఫికేట్​ కోర్స్​ ఇన్​ మోడరన్​ తెలుగు, పీజీ డిప్లొమా ఇన్​ టెలివిజన్​ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్​ జ్యోతిర్వాస్తు, డిప్లొమా ఇన్​ జ్యోతిష్యం, సర్టిఫికేట్​ కోర్స్​ ఇన్​ జ్యోతిష్యం, సంగీత విశారద, డిప్లొమా ఇన్​ లైట్​ మ్యూజిక్​ కోర్సుల్లో చేరడానికి ఆయా రంగాలపై ఆసక్తి ఉండి కోర్సును బట్టి టెన్త్​, ఇంటర్​, … Continue reading తెలుగు యూనివర్సిటీలో డిస్టెన్స్​ కోర్సులు