కరెంట్​ అఫైర్స్​ ఏప్రిల్ 2020 తెలంగాణ

Current Affairs Telangana April 2020 తెలంగాణ వార్తల నిర్ధారణకు పోర్టల్సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వార్తల నిర్ధారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. http://factcheck.telanagana.gov.in ద్వారా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించనుంది.కొవిడ్19 మానిటరింగ్ యాప్తెలంగాన ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కొవిడ్–19 మానిటరింగ్ సిస్టం యాప్‌ను ప్రారంభించింది. వ్యాధి గ్రస్తులను గుర్తించడం, ఆచూకి తెలుసుకోవడం, బాధితులపై నిఘా పెట్టడం, ప్రభుత్వానికి సమాచారం అందించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. జియోట్యాగింగ్ … Continue reading కరెంట్​ అఫైర్స్​ ఏప్రిల్ 2020 తెలంగాణ