కరెంట్​ అఫైర్స్​ అక్టోబర్​ 2020

ప్రాంతీయ అంశాలు స్వచ్ఛ భారత్​లో తెలంగాణ హ్యాట్రిక్​స్వచ్ఛ భారత్​లో తెలంగాణ హ్యాట్రిక్​ సాధించి వరుసగా మూడోసారి మొదటి స్థానం దక్కించుకుంది. 2019 నవంబర్​ 1 నుంచి 2020 ఏప్రిల్​ 20 కాలానికి నిర్వహించిన స్వచ్ఛ సుందర్​ సముదాయక్​ శౌచాలయ విభాగాంలో, 2020 జూన్​ 15 నుంచి సెప్టెంబర్​ 15 వరకు నిర్వహించిన కమ్యునిటీ టాయిలెట్ల నిర్మాణం–నిర్వహణలో, 2020 ఆగస్టు 8–15 వరకు నిర్వహించిన గందగీ ముక్తే భారత్​ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో తొలి స్థానం పొందింది. … Continue reading కరెంట్​ అఫైర్స్​ అక్టోబర్​ 2020