కరెంట్​ ఎఫైర్స్​– నవంబర్​​ 2020

ప్రాంతీయం ఎలక్ట్రానిక్​ వాహనాల తయారీ పాలసీదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ పాలసీ విధానాన్ని అక్టోబర్​ 30న ప్రవేశపెట్టింది. కర్బన రహితం, డిజిటీలికరణ లక్ష్యంగా నూతన విధానం రూపొందించారు. రాష్ట్రంలో 5431 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉండగా వీటిలో 40 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 78 విద్యుత్​ చార్జింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు 2100 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా చందన్​వెల్లిలో 1600 ఎకరాలలో ఎలక్ట్రానిక్​ వాహనాల తయారీ పార్క్​, మహబూబ్​నగర్​ జిల్లా దివిటిపల్లిలో … Continue reading కరెంట్​ ఎఫైర్స్​– నవంబర్​​ 2020