సివిల్స్​ నోటిఫికేషన్ 2022​ విడుదలైంది.. ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్​ కావాలి

దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ను యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ UPSC విడుదల చేసింది. జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్​ జరుగనుంది. ఇండియన్‍ బ్యూరోక్రసీలో అత్యున్నతమైన ఐఏఎస్‍, ఐపీఎస్‍, ఐఎఫ్‍ఎస్‍ లాంటి కేంద్ర సర్వీసులకు నిర్వహించే పరీక్ష కావటంతో లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్​కు ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్​ కావాలి.. పూర్తి వివరాలు.. ఈసారి మొత్తం 861 ఖాళీలు ఉన్నాయి. Advertisement సివిల్స్​ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన … Continue reading సివిల్స్​ నోటిఫికేషన్ 2022​ విడుదలైంది.. ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్​ కావాలి