టెన్త్​తో టూల్​ డిజైన్​ కోర్సులు : సీఐటీడీ నోటిఫికేషన్​–2022

హైదరాబాద్​లోని ఎంఎస్​ఎంఈ టూల్​​ రూం MSME Tool Room నిర్వహిస్తున్న సెంట్రల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టూల్​ డిజైన్​ (CITD Diploma) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Advertisement డిప్లొమా ఇన్​ టూల్​, డై, మౌల్డ్​ మేకింగ్​, డిప్లొమా ఇన్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​, డిప్లొమా ఇన్​ ఆటోమేషన్​ అండ్​ రోబోటిక్స్​ ఇంజినీరింగ్​, డిప్లొమా ఇన్​ ప్రొడక్షన్​ ఇంజినీరింగ్​ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంటెన్స్​ ఎగ్జామ్​ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు కనీసం 50 శాతం … Continue reading టెన్త్​తో టూల్​ డిజైన్​ కోర్సులు : సీఐటీడీ నోటిఫికేషన్​–2022