HomeLATESTటెన్త్​తో టూల్​ డిజైన్​ కోర్సులు : సీఐటీడీ నోటిఫికేషన్​–2022

టెన్త్​తో టూల్​ డిజైన్​ కోర్సులు : సీఐటీడీ నోటిఫికేషన్​–2022

హైదరాబాద్​లోని ఎంఎస్​ఎంఈ టూల్​​ రూం MSME Tool Room నిర్వహిస్తున్న సెంట్రల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టూల్​ డిజైన్​ (CITD Diploma) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

డిప్లొమా ఇన్​ టూల్​, డై, మౌల్డ్​ మేకింగ్​, డిప్లొమా ఇన్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​, డిప్లొమా ఇన్​ ఆటోమేషన్​ అండ్​ రోబోటిక్స్​ ఇంజినీరింగ్​, డిప్లొమా ఇన్​ ప్రొడక్షన్​ ఇంజినీరింగ్​ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంటెన్స్​ ఎగ్జామ్​ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్​ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం ఉంటే సరిపోతుంది. వయసు 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు మే 08 చివరితేది. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మే 15న నిర్వహిస్తారు. హైదరాబాద్​లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

వెబ్​సైట్​ : www.citdindia.org

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!