Bank Jobs 2022: నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.