2 లక్షల మంది టెట్​ ఫెయిల్​

తెలంగాణ టెట్​ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత టెట్​ పరీక్ష నిర్వహించడంతో బీ.ఈడీ, డీ.ఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. పేపర్​–1, పేపర్​–2 కలిపి 6లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 12న నిర్వహించిన ఈ పరీక్షకు పేపర్​–1కు 3,18,444 మంది హాజరుకాగా ఇందులో కేవలం 1,0478 మంది(32.68) మాత్రమే క్వాలిఫై అయ్యారు. దాదపు 2లక్షలకు పైగా అర్హత సాధించలేకపోయారు. పేపర్​–2కు 2,50897 మంది హాజరుకాగా 1, 24, … Continue reading 2 లక్షల మంది టెట్​ ఫెయిల్​