ఏపీ కోర్టుల్లో ఆఫీస్​ స్టాఫ్ భారీ​ రిక్రూట్మెంట్​.. 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్​

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ రిక్రూట్​మెంట్​ మొదలైంది. ఏకంగా 3673 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 19 నోటిఫికేషన్‌ల ద్వారా 3,673 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆఫీస్​ స్టాప్​ ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌లైన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్‌ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసిన … Continue reading ఏపీ కోర్టుల్లో ఆఫీస్​ స్టాఫ్ భారీ​ రిక్రూట్మెంట్​.. 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్​