తెలంగాణ విద్యారంగం

విద్య – రెసిడెన్షియల్స్ Advertisement తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి.  కొత్తగా 661 ( 608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 959 (906+53డిగ్రీ కాలేజీలు)కి తీసుకువచ్చింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించారు. … Continue reading తెలంగాణ విద్యారంగం