డీపీఎస్ఆర్​యూలో యూజీ, పీజీ

ఢిల్లీ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివ‌ర్సిటీ(డీపీఎస్​ఆర్​యూ).. ఫార్మసీలో యూజీ, పీజీ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: డీఫార్మసి, బీఫార్మసీ, బీపీటీ, ఎంఫార్మసీ/ ఫార్మా ఎంబీఏ/ఎంహెచ్​ఎం/ఎంపిహెచ్​; అర్హత‌: యూజీ కోర్సుల‌కు 10+2; పీజీ కోర్సుల‌కు ఫార్మసీలో బ్యాచిల‌ర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత‌; చివ‌రితేది: 2020 ఆగ‌స్టు 10; వివ‌రాల‌కు: www.dpsru.edu.in Advertisement ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్‌లో డిప్లొమా రాజస్థాన్(భీవాడి)లోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్‌.. 2020–21 ఏడాదికి గాను వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు … Continue reading డీపీఎస్ఆర్​యూలో యూజీ, పీజీ