Homeస్టడీ అండ్​ జాబ్స్​కెరీర్​డీపీఎస్ఆర్​యూలో యూజీ, పీజీ

డీపీఎస్ఆర్​యూలో యూజీ, పీజీ

ఢిల్లీ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివ‌ర్సిటీ(డీపీఎస్​ఆర్​యూ).. ఫార్మసీలో యూజీ, పీజీ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: డీఫార్మసి, బీఫార్మసీ, బీపీటీ, ఎంఫార్మసీ/ ఫార్మా ఎంబీఏ/ఎంహెచ్​ఎం/ఎంపిహెచ్​; అర్హత‌: యూజీ కోర్సుల‌కు 10+2; పీజీ కోర్సుల‌కు ఫార్మసీలో బ్యాచిల‌ర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత‌; చివ‌రితేది: 2020 ఆగ‌స్టు 10; వివ‌రాల‌కు: www.dpsru.edu.in

Advertisement

ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్‌లో డిప్లొమా

రాజస్థాన్(భీవాడి)లోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్‌.. 2020–21 ఏడాదికి గాను వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు– వ్యవధి: అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ ఇన్ టూల్ అండ్ డై మేకింగ్‌(ఏడీటీడీఎం)–4 ఏళ్లు, డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్(డీఐఎం)–3 ఏళ్లు సీట్లు: ఏడీటీడీఎం–60, డీఐఎం–60 అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌ వయసు: 2020 జులై 1 నాటికి 15–19 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్​ టెస్ట్​ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.800, ఎస్సీ/ఎస్టీలకు రూ.450. చివ‌రితేది: 2020 జులై 12. ఎంట్రన్స్​ టెస్ట్​: 2020 జులై 19 వెబ్​సైట్: www.msmetcbhiwadi.org

సింబియాసిస్ కాలేజ్ ఆఫ్ న‌ర్సింగ్‌లో..

పుణెలోని సింబియాసిస్ కాలేజ్ ఆఫ్ న‌ర్సింగ్‌(ఎస్​సీఓఎన్​).. 2020–21 ఏడాదికి గాను బీఎస్సీ, ఎమ్మెస్సీ న‌ర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: బీఎస్సీ10+2, ఎమ్మెస్సీకి బీఎస్సీ న‌ర్సింగ్ ఉత్తీర్ణత‌; సెలెక్షన్​ ప్రాసెస్​: పర్సనల్​ ఇంటరాక్షన్​, అకడమిక్​ మెరిట్​ ఆధారంగా; ఫీజు: రూ.1250; చివ‌రితేది: 2020 ఆగ‌స్టు 11; వివ‌రాల‌కు: www.scon.edu.in/

నిఫ్టంలో పీహెచ్‌డీ

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాల‌జీ ఎంటర్​ప్రెన్యూర్‌షిప్ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టం).. 2020–21 ఏడాదికి గాను పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎంటెక్/ మాస్టర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత‌; విభాగాలు: అగ్రికల్చర్​ ఎన్విరాన్మెంట్ సైన్సెస్​, బేసిక్​ అప్లైడ్ సైన్సెస్, ఫుడ్​ ఇంజినీరింగ్​ తదితరాలు; సెలెక్షన్​ ప్రాసెస్​: రీసెర్చ్​ ఎంట్రన్స్​ టెస్ట్​(ఆర్​ఈటీ) ద్వారా​; ఫీజు: జనరల్​/ఓబీసీల‌కు రూ.1000, ఎస్సీ/ఎస్టీల‌కు రూ. 500; చివ‌రితేది: 2020 జులై 15; వివ‌రాల‌కు: www.niftem.ac.in

Advertisement

ఎన్ఎస్ఐలో పీజీ డిప్లొమా

కాన్పూర్​లోని నేష‌న‌ల్ షుగ‌ర్ ఇన్​స్టిట్యూట్(ఎన్​ఎస్​ఐ).. 2020–21 ఏడాదికి గాను పీజీ డిప్లొమా, సర్టిఫికేట్​ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: ఇండస్ట్రియల్​ ఫర్మంటేషన్ &​ఆల్కహాల్ టెక్నాలజీ, షుగర్​కేన్​ ప్రొడక్టివిటీ &​ ఆల్కహాల్ టెక్నాలజీ, షుగర్​కేన్​ ప్రొడక్టివిటీ & మెచ్యూరిటీ మేనేజ్​మెంట్​, షుగర్​ ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్​, షుగర్​ బాయిలింగ్​ తదితరాలు; అర్హత‌: బీఎస్సీ ఇన్​ కెమిస్ట్రీ/ బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణత‌; వయసు: 2020 జులై 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష ద్వారా; ఫీజు: జ‌న‌ర‌ల్​కు రూ.1200, ఎస్సీ/ఎస్టీల‌కు రూ.800; చివ‌రితేది: 2020 జులై 10; వివ‌రాల‌కు: www.nsi.gov.in

హెచ్ఎంఏలో పీజీడీఎం

బెంగ‌ళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్‌)కి చెందిన హాల్ మేనేజ్‌మెంట్ అకాడ‌మీ(హెచ్​ఎంఏ).. పీజీడీఎం కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్​ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం); అర్హత‌: సంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత; విభాగాలు: ఇంజ‌నీరింగ్/ కంప్యూట‌ర్ సైన్స్/మేనేజ్‌మెంట్​; చివ‌రితేది: 2020 జులై 31; వివ‌రాల‌కు: www.hal-india.co.in/

ఎన్​సీబీలో పీజీడీఎం

హ‌ర్యాణాలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటిరియ‌ల్స్‌(ఎన్​సీబీ).. 2020–21 ఏడాదికి గాను సిమెంట్​ టెక్నాలజీలో పీజీడీఎం ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌; విభాగాలు: కెమిస్ట్రీ, కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్, సిమెంట్ టెక్నాల‌జీ; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.125; చివ‌రితేది: 2020 జులై 19;వివ‌రాల‌కు: www.ncbindia.com/

Advertisement

యానిమ‌ల్ & ఫిష‌రీ సైన్స్‌ వర్సిటీలో..

కోల్​కతాలోని వెస్ట్ బెంగాల్ యూనివర్పిటీ ఆఫ్ యానిమ‌ల్ & ఫిష‌రీ సైన్స్‌(వీబీయూఏఎఫ్​ఎస్​సీఈ).. 2020–21 ఏడాదికి గాను బీవీఎస్సీ & ఏహెచ్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: ఇంట‌ర్మీడియట్​తో పాటు నీట్–యూజీ 2020 ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. చివ‌రితేది: 2020 జులై 15; వివ‌రాల‌కు: www.wbuafsce.org

అప్రెంటిషిప్

నార్త్ సెంట్రల్ రైల్వేలో..

ప్రయాగ్‌రాజ్​ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సీఆర్‌) పరిధి ఝాన్సీలోని వేగ‌న్ రిపేర్ వ‌ర్క్‌షాప్‌.. 196 యాక్ట్​ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకనట విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: ఫిట్టర్, వెల్డర్‌(గ్యాస్‌&ఎల‌క్ట్రిక్‌), మెక‌నిక్ మెషిన్ & టూల్ మెయింటెనెన్స్‌, మెషినిస్ట్‌, పెయింట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, స్టెనోగ్రాఫ‌ర్‌(హిందీ); అప్రెంటీస్​ వ్యవధి: ఏడాది; చివ‌రి తేది: 2020 జులై 15; వివరాలకు: www.ncr.indianrailways.gov.in

Advertisement

అలిమ్కోలో 74 అప్రెంటిస్

కాన్పూర్​లోని ఆర్టిఫీషియ‌ల్ లింబ్స్ మాన్యూఫ్యాక్చరింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో).. 74 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ట్రేడులు: ఫిట్టర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, కార్పెంట‌ర్‌, మెషినిస్ట్​, ట‌ర్నర్‌, ప్లంబ‌ర్, వెల్డర్​ త‌దిత‌రాలు; అర్హత: 10+2, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌; ఈ–మెయిల్‌: apprentice@alimco.in; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.alimco.in

హెచ్​సీఎల్​లో 290 ట్రేడ్ అప్రెంటిస్

Advertisement

కోల్‌క‌తా ప్రధాన‌ కేంద్రంగా ఉన్న హిందుస్థాన్ కాప‌ర్ లిమిటెడ్(హెచ్​సీఎల్).. 290 ట్రేడ్​ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌రఖాస్తు చేసుకోవాలి. ట్రేడులు: ఫిట్టర్​, టర్నర్​, వెల్డర్​, ఎలక్ట్రీషియన్​, డ్రాఫ్ట్స్​మెన్​, మెకానిక్​ డీజిల్​, వైర్​మెన్​ తదితరాలు; అర్హత:10+2, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత; చివ‌రి తేది: 2020 జులై 25.వివరాలకు: www.hindustancopper.com

ఐఆర్ఈఎల్లో 21 అప్రెంటిస్

త‌మిళ‌నాడులోని ఇండియ‌న్ రేర్ ఎర్త్స్​ లిమిటెడ్‌(ఐఆర్ఈఎల్‌).. 21 అప్రెంటీస్​ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్‌–ఖాళీలు: ట్రేడ్ అప్రెంటిస్‌–17, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌–03, టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌–01. ట్రేడులు: ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, మెకానిక్​, వెల్డర్​, మెకానికల్​, ఎలక్ట్రికల్; కాల వ్యవధి: ఏడాది; అర్హత‌: అప్రెంటిస్‌ను అనుస‌రించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌; వయసు:18–25 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా; చివ‌రి తేది: 2020 ఆగస్ట్​5; వివరాలకు: www.irel.co.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!