HomeLATESTవరల్డ్ టాప్ యూనివర్సిటీస్

వరల్డ్ టాప్ యూనివర్సిటీస్

ప్రముఖ పరిశోధన సంస్థ క్వాక్వారెల్లి సైమండ్స్(క్యూఎస్) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్సిటీస్–2021 ర్యాంకింగ్స్ ప్రకటించింది. అందులో మన రాష్ట్రం నుంచి ఐఐటీ హైదరాబాద్‌, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చోటు దక్కింది.

Advertisement

వరల్డ్ టాప్ వర్సిటీస్

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1
స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ 2
హార్వర్డ్ యూనివర్సిటీ 3
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 4
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫోర్డ్ 5

ఇండియా

Advertisement

ఐఐటీ బాంబే 172
ఐఐఎస్సీ బెంగళూరు 185
ఐఐటీ ఢిల్లీ 193
ఐఐటీ మద్రాసు 275
ఐఐటీ ఖరగ్‌పూర్ 3149

తెలంగాణ

ఐఐటీ హైదరాబాద్ 601–650
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 651–700
(గతేడాది 601–650 ర్యాంకులో నిలిచిన హైదరాబాద్ యూనివర్సిటీ ఈ ఏడాది 651–700 ర్యాంకుకు పడిపోయింది. ఇప్పటివరకు నాలుగుసార్లు క్యూఎస్ ర్యాంకుల్లో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐఐటీ బాంబేకు 172వ ర్యాంకు, ఐఐఎస్సీ బెంగళూరుకు 185, ఐఐటీ ఢిల్లీకి 193వ ర్యాంకులతో 200 లోపు ర్యాంకింగ్స్‌లో నిలిచాయి. మొత్తం 21 యూనివర్సిటీలు మాత్రమే 1000 లోపు ర్యాంకుల్లో నిలిచాయి.)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!