Homeవార్తలుఏడాది అగ్రిమెంట్​తో విప్రోలో ప్రెషర్స్​కు జాబ్స్​

ఏడాది అగ్రిమెంట్​తో విప్రోలో ప్రెషర్స్​కు జాబ్స్​


ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పేరుతో గ్రాడ్యుయేట్‌ల‌ను నియమించుకుంటోంది. ఈ ప్రోగ్రాం ద్వారా 2020, 2021, 2022 ఇంజినీరింగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేన‌ని పేర్కొంది. ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవ‌చ్చు.

Advertisement


ఏడాదికి రూ.3.5 లక్షల జీతం


ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల‌కు ఏడాదికి రూ.3.5ల‌క్షల వేత‌నం ఉంటుంది. అంతే కాకుండా ఒక ఏడాది అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.


అర్హతలు:

Advertisement


2020, 2021, 2022లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.
బీటెక్‌, బీఈ లేదా ఎంటెక్ / ఎంఈ చేసి ఉండాలి.
ప‌ది, ఇంట‌ర్ ఫుల్ టైం కోర్సులు చ‌దివి ఉండాలి.
ప‌దిలో, ఇంట‌ర్‌లో 60శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ వ‌చ్చి ఉండాలి.
ఎంపిక సమ‌యానికి ఒక స‌బ్జెక్ట్ బ్యాక్ లాగ్ ఉన్నా ఆఫ‌ర్ లెట‌ర్ ఇస్తారు.
మూడేళ్ల కన్నా ఎక్కువ ఎడ్యుకేష‌న్ గ్యాప్ ఉండ‌కూడ‌దు.
ఆరునెలల వ్యవ‌ధిలో ఎలాంటి విప్రో ప‌రీక్షలు రాసి ఉండ‌కూడ‌దు.

ఆన్‌లైన్ ఎగ్జామ్​ ప్యాటర్న్​:


ఈ ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌ పరీక్షలో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 128 నిమిషాలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.

Advertisement


వెబ్​సైట్​: https://app.joinsuperset.com/company/wipro/elite-national-talent-hunt.html

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!