వరంగల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 99 ప్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రొఫెసర్ జాబ్స్ 29, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 50, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులు 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 కేడర్ 8 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులని మార్చి 17 వ తేదీ లోగా దాఖలు చేసుకోవాలి. పూర్తి వివరాలు నిట్ వెబ్ సైట్లో అందుబాటులో ఉండనుంది.
వెబ్సైట్: www.nitw.ac.in