Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS322 అసిస్టెంట్ కమాండెంట్​ పోస్టులకు నోటిఫికేషన్

322 అసిస్టెంట్ కమాండెంట్​ పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్ నోటిఫికేషన్​ వెలువడింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర సాయుధ బలగాలలోని 322 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ని జారీ చేసింది. బీఎస్ఎఫ్ (BSF) లో 86, సీఆర్పీఎఫ్ (CRPF) లో 55, సీఐఎస్ ఎఫ్ (CISF) లో 91, ఐటీబీపీ (ITBP) లో 60, ఎస్ఎస్ బీ (SSB) లో 30 అసిస్టెంట్​ కమాండెంట్​ పోస్టులు ఖాళీలున్నాయి.

Advertisement

ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అర్హులు. సెలెక్షన్​ ప్రాసెస్​లో భాగంగా ముందుగా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేస్తారు. మే 16వ తేదీలోగా అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. రాత పరీక్ష ఆగస్ట్ 6 వ తేదీన జరగనుంది. పూర్తి వివరాలు యూపీఎస్సీ వెబ్​సైట్​ లో చూడవచ్చు. https://www.upsc.gov.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!