1.సహజ వనరులు: గాలి, నీరు, నీటి కాలుష్యం, నీటి యొక్క ఉపయోగాలు, నీరు లభించే స్థితులు, నీటి కాఠిన్యత, నీటి పీడనం, గాలి కాలుష్యం, వాతావరణ పీడనం, వాయు పీడనం, అర్కిమెడిస్ నియమం, పాస్కల్ నియమం, బెర్నూలి సూత్రం, హైడ్రోమీటర్ మరియు బారో మీటర్, ప్రవాహ నియమాలు, విశిష్ట గురుత్తవం, తలతన్యత, ప్రవాహ గతిశాస్త్రం.
- మన విశ్వం, సౌర కుటుంబం: గ్రహణాలు, రాశులు, ఉపగ్రహాలు, చక్రము, సౌర కుటుంబం, గ్రహాలు, ఉప గ్రహాలు, నక్షత్రాలు, తోక చుక్కలు, భూమి
- సహజ దృగ్విషయాలు, కాంతి, మనం వస్తువులను ఎలా చూడగలం, నీడలు, కాంతి పరావర్తనం, పరావర్తన నియమాలు, సమతల దర్పణాలు, ప్రతిబింబాలు, నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలు, పిన్ హోల్ కెమెరా, పెరిస్కోప్, కెలిడయాస్కోప్, గోళాకార దర్పణాలు, ప్రతిబింబాలు, పెర్మాట్ సూత్రం, కాంతి యొక్క అనువర్తనాలు, కాంతి వక్రీభవనం, కాంతి వక్రీభవన నియమాలు, వక్రీభవన గుణకం, స్నెల్నియమం, సంపూర్ణాంతర పరావర్తనం, అనువర్తనాలు, గాజు దిమ్మెలో, పట్టకములో కాంతి వక్రీభవనం, వక్రతలం వద్ద కాంతి, కటకాల ద్వారా కాంతి వక్రీభవనం, కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలు, కిరణ చిత్రాలు, మానవుని కన్ను నిర్మాణం, కనిష్ట దృష్టి దూరం, దృష్టి లోపాలు, ఇంద్రధనస్సు ఏర్పడటం, కాంతి విక్షేపనం, ధ్వని, ధ్వని ఉత్పత్తి చేసే వస్తువులు, ధ్వని ఉత్పత్తి మరియు ప్రయాణం, మానవుని చెవి నిర్మాణం మరియు పనితీరు, ధ్వని యొక్క ధర్మాలు, వినగల శబ్ద తీవ్రతలు, ధ్వని కాలుష్యం, ధ్వని తరంగాలు, తరంగాలలో రకాలు, ధ్వని యొక్క లక్షణాలు, ధ్వని పరావర్తనం, ప్రతిధ్వనులు, అతి ధ్వనులు వాటి ఉపయోగాలు, సంగీత పరికరాలు.
ఉష్ణము– ఉష్ణం మరియు ఉష్ణోగ్రత భావనలు, ఉష్ణ సమతాస్థితి, ఉష్ణము కొలుచుట, థర్మామీటర్లలో రకాలు, విశిష్టోష్ణము మరియు దాని నిజజీవిత అనువర్తనాలు, మిశ్రమాల పద్ధతి, భాష్పీభవనం, సాంద్రీకరణం భాష్పీభవన స్థానం, మరుగు స్థానం - యాంత్రిక శాస్త్రం: గతిశాస్త్రం, స్థితిశాస్త్రం, చలనం మరియు నిశ్చల స్థితి భావనలు, చలనంలో రకాలు, వడి, వేగం, త్వరణం, న్యూటన్ గమన నియమాలు, బలం, బలాలలో రకాలు, ఫలిత బలం, ఘర్షణ, ఘర్షణలో రకాలు, ఘర్షణకు ప్రభావితం చేసే అంశాలు, ప్రవాహి ఘర్షణ, గురుత్వాకర్షణ, న్యూటర్ గురుత్వాకర్షణ సూత్రం, గరిభనాభి మరియు స్థిరత్వం, పని మరియు శక్తి , శక్తి రూపాలు, శక్తి పరివర్తనం.
- అయస్కాంతత్వం మరియు విద్యుత్ శక్తి అయస్కాంతత్వం, సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు, అయస్కాంత ధర్మాలు, అయస్కాంతాల ఉపయోగాలు, అయస్కాంతీకరణ పద్ధతులు, అయస్కాంత ప్రేరణ, అయస్కాంత క్షేత్రము, అయస్కాంత బలరేఖలు.
విద్యుత్ శక్తి– విద్యుత్ వలయం, ప్రాథమిక ఘటం, విద్యుత్‌వాహకాలు మరియు బంధకాలు, విద్యుత్ ఆవేశం, విద్యుత్ క్షేత్రం, విద్యుత్ పొటెన్షియల్, పొటెన్షియల్ బేధం, ఈఎంఎఫ్, ఓమ్ నియమం, నిరోధము, విశిష్ట నిరోధము, నిరోధాలను శ్రేణిలో మురియు సమాంతరంగా సంధానించుట, విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం, సాలినాయిడ్, ప్లెమింగ్ ఎడమ చేతి నిబంధనం, ఎలక్ట్రిక్ మోటారు, విద్యుదయస్కాంత ప్రేరణ, జనరేటర్ ద్రవాల విద్యుత్ వాహకత, ఎలక్టోప్లేటింగ్ ఫాంరడే విద్యుద్విశ్వేషణ నియమాలు
- మన చుట్టూ ఉన్న పదార్థం, పదార్థపు స్థితులు, పదార్థాల మరియు మిశ్రమాలు, మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, దారాలు, దారాలలో రకాలు, ప్లాస్టిక్ రకాలు, ఉపయోగాలు, పర్యావరణ కాలుష్యం.
ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, తటస్థీకరణం, లోహాలు మరియు ఆలోహాలు, లోహాల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు, బొగ్గు మరియు పెట్రోలియం, దహనం, ఇంధనాలు దహనం రకాలు, జ్వలన ఉష్ణోగ్రత కెలోరిఫిక్ విలువ.
- రసాయన సంయోగం మరియు రసాయన సమీకరణాలకు సంబంధించిన నియమాలు, భౌతిక రసాయన మార్పులు, రసాయన సంయోగ నియమం, రసాయన చర్యలు, గణనలు, రకాలు.
- పరమాణు నిర్మాణం, పరమాణువులు మరియు అణువులు మూలకాలు, సంయోజక డాల్టన్ పరమాణు సిద్ధాంతం, అయాన్లు పరమాణు ద్రవ్యరాశి, వాలన్సీ అను ద్రవ్యరాశి, మోల్ భావన, మోలార్ ద్రవ్యరాశి, థామ్సన్ పరమాణు నమూనా రూథర్ ఫోర్ట్ పరమాణు నమూనా బోర్ పరమాణు నమూనా పరిమాణు సంఖ్య, ఐసోటోప్స్ క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసం.
- మూలకాల వర్గీకరణ మరియు రసాయన బంధం, డాబర్ నీర్ త్రికాలు, న్యూలాండ్స్ , అష్టక సిద్ధాంతం, మెండలీవ్ అవర్తన పట్టిక, విస్తృత ఆవర్తన పట్టిక మూలకాల యొక్క ఆవర్తన ధర్మాలు, గ్రూపులు, పిరియడ్‌లో రసాయన బంధం, అయానిక బంధం, సంయోజనీయ బంధం, అణువుల యొక్క ఆకృతులు, ఎలక్ట్రాన్ వాలెన్సీ సిద్ధాంతం, ఆయానిక సంయోజనీయ పదార్థాల ధర్మాలు.
- లోహ సంగ్రహన శాస్త్రం. లోహాలను సంగ్రహించుట, దశలు, లోహాల యొక్క చర్యాశీలత, లోహ సంగ్రహణలో చర్యాశీలత యొక్క పాత్ర, వివిధ లోహాలను సంగ్రహించే పద్ధతులు.
- బయాలజీ : విజ్ఞాన శాస్త్రం యొక్క నిజజీవిత అనువర్తనాలు
- సజీవ ప్రపంచం. ధర్మాలు, జీవుల వర్గీకరణ, ధర్మాలు, కణం భావన,కణ సిద్ధాంతం, వృక్ష మరియు జంతు కణాల మధ్య బేధాలు, కణ విభజన కణజాలం, జంతుజాలం.
- వృక్ష ప్రపంచం– మొక్కలలో రకాలు, మొక్క యొక్క వివిధ భాగాలు, వాటి విధులు, ప్రత్యుత్పత్తి, లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి, పోషణ , కిరణజన్య సంయోగక్రియ, విసర్జన మరియు శ్వాస వ్యవస్థలు, మొక్కల యొక్క ఆర్థిక ప్రయోజనం, వ్యవసాయం, పంటలలో తెగుళ్లు, మరియు వాటి నివారణ పద్ధతులు,
- జంతు ప్రపంచం– చలనాలు, జంతు, మానవ అవయవ వ్యవస్థలు, వాటి వినియోగం, జీర్ణ వ్యవస్థ, శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవునిలో జ్ఞానేంద్రియాలు, పోషణ, న్యూనతా వ్యాధులు, ప్రథమ చికిత్స, జంతువుల ఆర్థిక ప్రయోజనం, జంతువుల సంరక్షణ, మత్స్య సంవర్థనం, సెరీ కల్చర్.
- సూక్ష్మజీవులు, బాక్టీరియా, వైరస్, ఫంగీ ప్రోటోజోవన్లు, హానికరమైన , హానికరం కాని జీవులు, సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు.
- మన పర్యావరణం, జైవిక మరియు అజైవిక కారకాలు, సహజ వనరులు, జీవ వైవిధ్యం.
- జీవ శాస్త్రంలో నూతన పోకడలు, సంకరీకరణం, జెనెటిక్ ఇంజినీరింగ్, జీన్ బ్యాంక్, జీన్ థెరపీ, కణజాల వర్ధనం.
మెథడాలజీ
- పరిసరాల విజ్ఞానం ఆవశ్యకత, భావన, పరిధి
- బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణాలు, విద్యా ప్రమాణాలు
- విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు
- విజ్ఞాన శాస్త్ర బోధనా ఉపకరణాలు
- ప్రణాళిక రచనా
- విజ్ఞానశాస్త్ర ప్రయోగశాల
- విజ్ఞానశాస్త్ర ప్రయోగశాల
- విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళిక ఎన్‌సిఎఫ్ 2005, ఎస్‌సిఎఫ్ 2009
- కొత్త పాఠ్యపుస్తకాలు
- మూల్యాంకనం, సీసీఈ నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం, విద్యావిషయాక సాధనా పరీక్ష నిర్మాణం, నిర్వహణ, వ్యాఖ్యానం.