టెట్​ సిలబస్ (మ్యాథ్స్​​ కంటెంట్​, మెథడాలజీ) పేపర్​ 1&2​ తెలుగులో

మ్యాథ్స్​ కంటెంట్​ సంఖ్యామానం: సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, ఆకరణీయ సంఖ్యలు, మరియు ప్రాథమిక ప్రక్రియలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, కసాగు, గసాభాల మధ్య సంబంధం, భారతీయ ద్రవ్యమానం, సంఖ్యారేఖపై సహజ, పూరకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు గుర్తించుట, అంతంకాని అవర్తనం దశాంశాలు, వర్గం, వర్గ మూలాలు, ఘనం, ఘన మూలాలు, పైథాగరస్​ త్రికాలు, సంఖ్యామానం, అనువర్తనాలు. భిన్నాలు: భిన్న … Continue reading టెట్​ సిలబస్ (మ్యాథ్స్​​ కంటెంట్​, మెథడాలజీ) పేపర్​ 1&2​ తెలుగులో