TS TET 2022.. వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్ టెస్టుల నుంచి సైకాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్ మిస్ టు ప్రాక్టీస్.. ఆల్ ది బెస్ట్
టెట్ గ్రాండ్ టెస్ట్ 14 (TS TET 2022 Grand Test 14)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
సురేష్ అనే విద్యార్థి తన చేతి రాతను అభ్యసనం ద్వార మెరుగుపర్చుకున్నాడు దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్ధాంతం?
Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
పవన్ అనే విద్యార్థి పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యాడు తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేక పోయాడు ఆ విద్యార్థి పై పని చేయని ప్రేరణఝ
Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం సుమారు ఎన్ని సంవత్సరాలు వయసప్పుడు వస్తుంది.
Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో మళ్ళీ మళ్ళీ అభ్యసనం చేయించినట్లయితే అతడు అవలంబించిన నియమం
Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
“ఉడ్ వర్త్” ప్రకారం మనోవిజ్ఞానశాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత మనసును చివరకు చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం_______ను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించాడు?
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
ఏ పద్ధతిలో పరిశీలించే వ్యక్తి మరియు పరిశీలించబడే వ్యక్తి ఒక్కరే అయి ఉంటారు?
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
ఏ పద్ధతిలో పరిశీలించే వ్యక్తి మరియు పరిశీలించబడే వ్యక్తి ఒక్కరే అయి ఉంటారు?
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
స్మృతి (Memory)గూర్చి అనేక చిరస్మరణీయ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
. క్రింది వాటిలో శాబ్ధిక పరీక్ష (verbal test)కానిది
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
ఒక పిల్లవాడి మానసిక వయస్సు MA)122 నెలలు. అతని వాస్తవిక వయస్సు(CA) 108 నెలలు అయిన అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
కార్యసాధక నిబంధనమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
బంతిని సరిగా కొట్టలేక అవుటయిన ఆటగాడు బ్యాటును నేలకేసి కొట్టడం
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
ఏ దశలో అభ్యసనం స్థంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది?
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
. మానవులలో జరుగు గుణాత్మక మార్పు
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
పునర్భలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు?
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
రాజకీయ నాయకులు , సంఘసేవకులు,నటులు,వ్యాపార వేత్తలు ఏ రకం మూర్తిమత్వానికి చెందినవారు?
Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
“గుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకెళ్ళగలమే కానీ నీళ్ళు తాగించలేము” ఇది థార్న్ డైక్ ఈ సూత్రాన్ని పోలి ఉంది.
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
హ్యూరిస్టిక్ (Heuristic method)పద్ధతికి ఆధ్యుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు ఎన్ని?
Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
సెనైలిటీ ఏ దశలో ఏర్పడుతుంది?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
తనకు ఏ శిశువును ఇచ్చినా ఆ శిశువును దొంగగా రౌడీగా లేదా చాలా మంచి వ్యక్తిగా తీర్చదిద్దగలనని పేర్కొన్నవారు ఎవరు?
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
విషమయోజనం(mal adjustment) గల వ్యక్తుల్లో లోపించేది
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
శిశువులో ఏర్పడే భావోద్రేకం?
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
తరగతి గది కేంద్ర బిందువు ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
అందని ద్రాక్ష పుల్లన’ అనేది ఏ రక్షక తంత్రం?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
అభ్యసన రేఖ సాధారణంగా?
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
మానవ జీవితంలో ఇది చాలా క్లిష్టమైన దశ?
Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
ప్యూబర్టీకి ఆధారమైన పూబరిటాస్ అను పదం ఈ భాషకు చెందినది.
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
పర్సోనా అనగా?
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
మాస్టర్ గ్రాండ్ అని పిలువబడే గ్రంథి?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
కుంఠనం అనగా వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందక పోవడం అని నిర్వహించింది?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
ఒక ఉపాధ్యాయుడిగా నీవు విద్యార్థి మూర్తిమత్వమును తెలుసుకొనుటకు విద్యార్థి యొక్క ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటావు?
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
రోషాక్ ఇంక్బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజకుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి?
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
రాకేశ్‌కు వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిని అభ్యసన అనుభవాలను విస్తృతంగా అందించే ఒక వనరుగా మార్చి వేశాడు.
అయినా ఆ తరగతి గది విద్యార్థుల్లో పెంపొందునది?Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
ఈ గ్రంథి స్రవించే హార్మోన్ లోపించినప్పుడు చికాకు,నరాల బలహీనత ఒత్తిడి కలుగుతుంది?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
ఈ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగాను, అత్యాశపరుడిగాను, తక్కువైతే సోమరిపోతులుగాను,
ప్రజ్ఞా హీనులుగాను మందబుద్దులు గాను తయారవుతారు?Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
గణేశ్‌కు కారు కొనుక్కోవాలని ఉంది. కానీ నిర్వహన గురించి భయపడుతున్నాడు. గణేశ్లోని సంఘర్షణ?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది’ అనే సామెతను సూచించేది?
Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
కింది వానిలో విద్యార్థి ప్రయత్నం లేకుండానే చూపే ప్రతిచర్య?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్‌లను ఏ దశలో గమనిస్తారు?
Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
మిన్నెసోటా మల్టీ పేషిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీను రూపొందించింది?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
పోషకాహారం పొందే హక్కు బాలల హక్కులు ఈ వర్గానికి చెందినవి?
Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి సమాచారం సేకరించే పద్ధతి?
Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
విద్యార్థులు విద్యా సాధనపై డిజిటల్ బోధనా ప్రభావం తెలుసుకోవడంలో స్వతంత్ర పరతంత్ర మధ్యస్థ చరాలు వరుసగా?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
కింది వానిలో బుద్ధిమాంద్యత గల వారి విద్యా విధానానికి సంబంధించినది కాదు?
Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
అభ్యసన వైకల్యానికి కారణాలు?
Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
వ్యక్తి తనను తాను తన ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి తోడ్పడే చర్య?
Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
NCF-2005 ప్రతిపాదిత మార్గదర్శక సూత్రం?
Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
కాళ్లు, చేతులు, భుజాలు, నోరు ఇతర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి?
Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 14 (TS TET 2022 Grand Test 14)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Tet peper nice
Thanks for giving questions for practice .Answer sheet please upload
Suparr psychology pepar