టీఎస్ టెట్ (TSTET) పరీక్ష జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్, రూట్‌మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు..
- ఆదిలాబాద్ 9494005060
- భద్రాద్రి 9849225350
- హన్మకొండ 8702930301
- హైదరాబాద్ 9848839244
- జగిత్యాల 9848839244
- జనగాం 6304062768
- జయశంకర్ 9951946418
- జోగులాంబ 7075223170
- కామారెడ్డి 7661854856
- ఖమ్మం 8331851510
- కరీంనగర్ 7013353090
- కొమరంభీ 8790016614
- మహబూబాబాద్ 9182722510
- మహబూబ్‌నగర్ 9059027407
- మంచిర్యాల 7032463114
- మెదక్ 9032625296
- మేడ్చల్ 9160419991
- ములుగు 8919667838
- నాగర్‌కర్నూల్ 9984921105
- నల్గొండ 7989819053
- నారాయనపేట్ 7893701990
- నిర్మల్ 9059987730
- నిజామాబాద్ 9381558668
- పెద్దపల్లి 9951626625
- రాజన్నసిరిసిల్ల 7989649654
- రంగారెడ్డి 9666162092
- సంగారెడ్డి 9963305379
- సిద్దిపేట 9951953322
- సూర్యపేట 8247809660
- వికారాబాద్ 9440017964
- వనపర్తి 9848369948
- వరంగల్ 9391285617
- యాదాద్రి 9848026032
రంగారెడ్డి helpline no 10nos బదులు 9nos పెట్టినారు check చేయగలరు.
Exam finish ayyaka Answer ela chudalo cheppandisir