తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) TSTET ఫైనల్ కీ విడుదలైంది. టెట్ అఫిషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. జులై 1 వ తేదీ న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
CLICK HERE TO DOWNLOAD FINAL KEY
నోట్; నేటి రాత్రి 10 గంటల తర్వాత లేదా..30న ఉదయం నుంచి ఫైనల్ కీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.