తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) ఫలితాలు బుధవారం (జూన్ 12న) విడుదల కానున్నాయి. మే 20న ప్రారంభమైన పరీక్షలు జూన్ 2తో ముగియగా మరుసటి రోజే ప్రిలిమ్స్ కీ, రెస్పాన్స్ షీట్స్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచిన అధికారులు వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్ పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా పేపర్-1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు.
తెలంగాణ టెట్ ఫలితాలు రేపే
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.






Hi