TS TET 2022 మెథడాలజీకి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. టెట్ ఎగ్జామ్ డేట్ సమీపిస్తుండటంతో అభ్యర్థుల రివిజన్ కు ఉపయోగపడేలా.. ఇప్పటివరకు నిర్వహించిన డెయిలీ టెస్టుల నుంచి 500 ముఖ్యమైన ప్రశ్నలను ఒకే చోట అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్ మిస్ టు ప్రాక్టీస్.. ఆల్ ది బెస్ట్
టెట్ మెథడాలజీ బిట్ బ్యాంక్
Quiz-summary
0 of 520 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- 151
- 152
- 153
- 154
- 155
- 156
- 157
- 158
- 159
- 160
- 161
- 162
- 163
- 164
- 165
- 166
- 167
- 168
- 169
- 170
- 171
- 172
- 173
- 174
- 175
- 176
- 177
- 178
- 179
- 180
- 181
- 182
- 183
- 184
- 185
- 186
- 187
- 188
- 189
- 190
- 191
- 192
- 193
- 194
- 195
- 196
- 197
- 198
- 199
- 200
- 201
- 202
- 203
- 204
- 205
- 206
- 207
- 208
- 209
- 210
- 211
- 212
- 213
- 214
- 215
- 216
- 217
- 218
- 219
- 220
- 221
- 222
- 223
- 224
- 225
- 226
- 227
- 228
- 229
- 230
- 231
- 232
- 233
- 234
- 235
- 236
- 237
- 238
- 239
- 240
- 241
- 242
- 243
- 244
- 245
- 246
- 247
- 248
- 249
- 250
- 251
- 252
- 253
- 254
- 255
- 256
- 257
- 258
- 259
- 260
- 261
- 262
- 263
- 264
- 265
- 266
- 267
- 268
- 269
- 270
- 271
- 272
- 273
- 274
- 275
- 276
- 277
- 278
- 279
- 280
- 281
- 282
- 283
- 284
- 285
- 286
- 287
- 288
- 289
- 290
- 291
- 292
- 293
- 294
- 295
- 296
- 297
- 298
- 299
- 300
- 301
- 302
- 303
- 304
- 305
- 306
- 307
- 308
- 309
- 310
- 311
- 312
- 313
- 314
- 315
- 316
- 317
- 318
- 319
- 320
- 321
- 322
- 323
- 324
- 325
- 326
- 327
- 328
- 329
- 330
- 331
- 332
- 333
- 334
- 335
- 336
- 337
- 338
- 339
- 340
- 341
- 342
- 343
- 344
- 345
- 346
- 347
- 348
- 349
- 350
- 351
- 352
- 353
- 354
- 355
- 356
- 357
- 358
- 359
- 360
- 361
- 362
- 363
- 364
- 365
- 366
- 367
- 368
- 369
- 370
- 371
- 372
- 373
- 374
- 375
- 376
- 377
- 378
- 379
- 380
- 381
- 382
- 383
- 384
- 385
- 386
- 387
- 388
- 389
- 390
- 391
- 392
- 393
- 394
- 395
- 396
- 397
- 398
- 399
- 400
- 401
- 402
- 403
- 404
- 405
- 406
- 407
- 408
- 409
- 410
- 411
- 412
- 413
- 414
- 415
- 416
- 417
- 418
- 419
- 420
- 421
- 422
- 423
- 424
- 425
- 426
- 427
- 428
- 429
- 430
- 431
- 432
- 433
- 434
- 435
- 436
- 437
- 438
- 439
- 440
- 441
- 442
- 443
- 444
- 445
- 446
- 447
- 448
- 449
- 450
- 451
- 452
- 453
- 454
- 455
- 456
- 457
- 458
- 459
- 460
- 461
- 462
- 463
- 464
- 465
- 466
- 467
- 468
- 469
- 470
- 471
- 472
- 473
- 474
- 475
- 476
- 477
- 478
- 479
- 480
- 481
- 482
- 483
- 484
- 485
- 486
- 487
- 488
- 489
- 490
- 491
- 492
- 493
- 494
- 495
- 496
- 497
- 498
- 499
- 500
- 501
- 502
- 503
- 504
- 505
- 506
- 507
- 508
- 509
- 510
- 511
- 512
- 513
- 514
- 515
- 516
- 517
- 518
- 519
- 520
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 520 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- 151
- 152
- 153
- 154
- 155
- 156
- 157
- 158
- 159
- 160
- 161
- 162
- 163
- 164
- 165
- 166
- 167
- 168
- 169
- 170
- 171
- 172
- 173
- 174
- 175
- 176
- 177
- 178
- 179
- 180
- 181
- 182
- 183
- 184
- 185
- 186
- 187
- 188
- 189
- 190
- 191
- 192
- 193
- 194
- 195
- 196
- 197
- 198
- 199
- 200
- 201
- 202
- 203
- 204
- 205
- 206
- 207
- 208
- 209
- 210
- 211
- 212
- 213
- 214
- 215
- 216
- 217
- 218
- 219
- 220
- 221
- 222
- 223
- 224
- 225
- 226
- 227
- 228
- 229
- 230
- 231
- 232
- 233
- 234
- 235
- 236
- 237
- 238
- 239
- 240
- 241
- 242
- 243
- 244
- 245
- 246
- 247
- 248
- 249
- 250
- 251
- 252
- 253
- 254
- 255
- 256
- 257
- 258
- 259
- 260
- 261
- 262
- 263
- 264
- 265
- 266
- 267
- 268
- 269
- 270
- 271
- 272
- 273
- 274
- 275
- 276
- 277
- 278
- 279
- 280
- 281
- 282
- 283
- 284
- 285
- 286
- 287
- 288
- 289
- 290
- 291
- 292
- 293
- 294
- 295
- 296
- 297
- 298
- 299
- 300
- 301
- 302
- 303
- 304
- 305
- 306
- 307
- 308
- 309
- 310
- 311
- 312
- 313
- 314
- 315
- 316
- 317
- 318
- 319
- 320
- 321
- 322
- 323
- 324
- 325
- 326
- 327
- 328
- 329
- 330
- 331
- 332
- 333
- 334
- 335
- 336
- 337
- 338
- 339
- 340
- 341
- 342
- 343
- 344
- 345
- 346
- 347
- 348
- 349
- 350
- 351
- 352
- 353
- 354
- 355
- 356
- 357
- 358
- 359
- 360
- 361
- 362
- 363
- 364
- 365
- 366
- 367
- 368
- 369
- 370
- 371
- 372
- 373
- 374
- 375
- 376
- 377
- 378
- 379
- 380
- 381
- 382
- 383
- 384
- 385
- 386
- 387
- 388
- 389
- 390
- 391
- 392
- 393
- 394
- 395
- 396
- 397
- 398
- 399
- 400
- 401
- 402
- 403
- 404
- 405
- 406
- 407
- 408
- 409
- 410
- 411
- 412
- 413
- 414
- 415
- 416
- 417
- 418
- 419
- 420
- 421
- 422
- 423
- 424
- 425
- 426
- 427
- 428
- 429
- 430
- 431
- 432
- 433
- 434
- 435
- 436
- 437
- 438
- 439
- 440
- 441
- 442
- 443
- 444
- 445
- 446
- 447
- 448
- 449
- 450
- 451
- 452
- 453
- 454
- 455
- 456
- 457
- 458
- 459
- 460
- 461
- 462
- 463
- 464
- 465
- 466
- 467
- 468
- 469
- 470
- 471
- 472
- 473
- 474
- 475
- 476
- 477
- 478
- 479
- 480
- 481
- 482
- 483
- 484
- 485
- 486
- 487
- 488
- 489
- 490
- 491
- 492
- 493
- 494
- 495
- 496
- 497
- 498
- 499
- 500
- 501
- 502
- 503
- 504
- 505
- 506
- 507
- 508
- 509
- 510
- 511
- 512
- 513
- 514
- 515
- 516
- 517
- 518
- 519
- 520
- Answered
- Review
-
Question 1 of 520
1. Question
విద్యార్థుల అభ్యసనా స్థాయిలను గణన రూపంలో తెలపడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 2 of 520
2. Question
అనుభవం లేని ఉపాద్యాయునికి ప్రశ్నాపత్రం తయారు చేసేందుకు ఉపయోగపడేది ఏది?
Correct
Incorrect
-
Question 3 of 520
3. Question
విద్యార్థుల యొక్క జవాబు పత్రాలను దేని ఆధారంగా దిద్దుతారు?
Correct
Incorrect
-
Question 4 of 520
4. Question
ఉపాధ్యాయుడికి సమాధానం తెలిసిన ప్రశ్నలను విద్యార్థులను అడిగితే వాటిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 5 of 520
5. Question
మన జాతీయ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎంత? అనే ప్రశ్న కింది ఏ రకమైనది?
Correct
Incorrect
-
Question 6 of 520
6. Question
ప్రాచీన కాలం నుంచి మూల్యాంకనంలో విరివిగా ఉపయోగించే ప్రశ్నలు?
Correct
Incorrect
-
Question 7 of 520
7. Question
సురేష్ మాస్టారు సమాధాన పత్రాన్ని ఎన్నిసార్లు దిద్దినా ఒకే ఫలితం వచ్చినట్టయితే ఆ నికషకు ఏ లక్షణం ఉందని భావిస్తాం?
Correct
Incorrect
-
Question 8 of 520
8. Question
బహుళైచ్చిక ప్రశ్నల్లో సమాధాన భాగంలోని సరైన సమాధానం కాకుండా మిగిలిన వాటిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 9 of 520
9. Question
మూల్యాంకనంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అంశం ఏది?
Correct
Incorrect
-
Question 10 of 520
10. Question
గుప్తుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను క్లుప్తంగా రాయండి. అనే ప్రశ్న ఏ రకానికి చెందినది?
Correct
Incorrect
-
Question 11 of 520
11. Question
రాజేశ్ రాసిన జవాబు పత్రాన్ని అనేక మంది ఉపాధ్యాయులు ఎన్ని సార్లు దిద్దినా ఒకే ఫలితం వచ్చినట్టయితే ఆ నికషకు ఉన్న లక్షణం ఏమిటి?
Correct
Incorrect
-
Question 12 of 520
12. Question
బోధనాభ్యసనలోని అంతర్భాగంగా ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవడానికి ప్రధానంగా దోహద పడే ప్రశ్నలేవి?
Correct
Incorrect
-
Question 13 of 520
13. Question
విద్యార్థులు ఊహించి సమాధానం రాసేందుకు అనుమతించి, ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులకు అధిక తృప్తి నిచ్చే పరీక్షలు ఏవి?
Correct
Incorrect
-
Question 14 of 520
14. Question
అధికంగా ఖర్చులేని, ఎక్కువ మందిని ఒకేసారి పరీక్షించలేని విశ్వసనీయత లేని పరీక్షలుగా వేటిని చెప్పవచ్చు?
Correct
Incorrect
-
Question 15 of 520
15. Question
తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించడానికి ఎక్కవ విషయ పరిజ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఉన్న పరీక్షలు ఏవి?
Correct
Incorrect
-
Question 16 of 520
16. Question
5వ తరగతి పరిసరాల విజ్ఞానంలో సంగ్రహనాత్మక మూల్యంకన ప్రశ్నాపత్రంలోని ‘ ప్రశంస’ విద్యాప్రమాణములను విద్యార్థులలో పరీక్షించినట్టయితే దానిలో ఉన్న లక్షణం ఏమిటి?
Correct
Incorrect
-
Question 17 of 520
17. Question
బహుళైచ్చిక ప్రశ్నలలో ఉండే ప్రశ్నను ఏ విధంగా పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 18 of 520
18. Question
అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? అనే ప్రశ్నకు ఏ రకమైన లక్ష్యాత్మక ప్రశ్నగా గుర్తిస్తారు?
Correct
Incorrect
-
Question 19 of 520
19. Question
విద్యార్థులు సమాధానం స్వేచ్చగా రాసేందుకు, తన సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఉపయోగ ప్రశ్నలు ఏవి?
Correct
Incorrect
-
Question 20 of 520
20. Question
ప్రశ్నల నిధి యొక్క ఆవశ్యకతను, ప్రశ్నల నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన కమిటి ఏది?
Correct
Incorrect
-
Question 21 of 520
21. Question
నీలినక్ష ‘ బ్లూ ప్రింట్’ లో ప్రశ్నాపత్రం తయారీలో గల భారత్వం ఇచ్చే అంశాల్లో దేనిని చూపలేము?
Correct
Incorrect
-
Question 22 of 520
22. Question
విద్యార్థులలో జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించే ప్రశ్నలుగా వేటిని అంటారు?
Correct
Incorrect
-
Question 23 of 520
23. Question
కింది వాటిలో వేటిని అనియత పరీక్షగా భావిస్తారు?
Correct
Incorrect
-
Question 24 of 520
24. Question
విద్యాప్రమాణాలు కచ్చితంగా నిర్ణయించడానికి సప్రమాణత, విశ్వసనీయత కలిగిన పరీక్షలైన ప్రమాణిక పరీక్షలకు ఉదాహారణలుగా దేనిని భావించవచ్చు.
Correct
Incorrect
-
Question 25 of 520
25. Question
వైయక్తిక బేధాలను పరీక్షించడానికి, భాసా దోషాలను మాపనం చేయడానికి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి?
Correct
Incorrect
-
Question 26 of 520
26. Question
ధీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేవి?
Correct
Incorrect
-
Question 27 of 520
27. Question
గమ్యాల నుంచి ఏర్పడి విద్యా దిశను సూచించేది?
Correct
Incorrect
-
Question 28 of 520
28. Question
మనం త్రాగేనీరు పాఠ్యాంశం ద్వారా విద్యార్కథి నీటిని పొదుపు చేసే పద్ధతులను అవగాహన చేసుకోవడం దేన్ని సూచించును?
Correct
Incorrect
-
Question 29 of 520
29. Question
ఎంపిక చేసిన లక్ష్యాలను నిర్దిష్ట పాఠ్యాంవ బోదనా పద్ధతులను అన్వయిస్తే ఏర్పడేది?
Correct
Incorrect
-
Question 30 of 520
30. Question
ఒక యూనిట్ విషయ బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించబడే నిర్ధిష్టమైన ప్రవర్తన ప్రదర్శన రూపంలో వ్యక్తం చేయబడినవే..
Correct
Incorrect
-
Question 31 of 520
31. Question
లక్ష్యాలను నిర్ణయించేంది?
Correct
Incorrect
-
Question 32 of 520
32. Question
కింది వాటిలో సార్వత్రికమైనది?
Correct
Incorrect
-
Question 33 of 520
33. Question
కిందివాటిలో భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యమేది?
Correct
Incorrect
-
Question 34 of 520
34. Question
ప్రస్తుతం జ్ఞాన రంగంలో ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది?
Correct
Incorrect
-
Question 35 of 520
35. Question
నైపుణ్యాలు ఏ రంగానికి చెందిన లక్ష్యాలు?
Correct
Incorrect
-
Question 36 of 520
36. Question
హీరో ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను రూపొందించిన కృషి చేస్తాడు?
Correct
Incorrect
-
Question 37 of 520
37. Question
విద్య యొక్క పరమావధి శారీకరక మానసిక అధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే అన్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 38 of 520
38. Question
భావావేశ రంగం కింది వాటిలో దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 39 of 520
39. Question
ఆసక్తులు, విలువలు, ఏరంగానికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 40 of 520
40. Question
జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం మానసిక సామర్థాలు ఏ రంగానికి సంబంధించినవి?
Correct
Incorrect
-
Question 41 of 520
41. Question
మనసిక చలనాత్మక రంగంలో మూడవ లక్ష్యం?
Correct
Incorrect
-
Question 42 of 520
42. Question
భావావేశ రంగంలో లక్ష్యాలు ఏ అంశంపై ఆధారపడి ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి?
Correct
Incorrect
-
Question 43 of 520
43. Question
ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం?
Correct
Incorrect
-
Question 44 of 520
44. Question
విద్యార్థి తన సొంత మాటలలో నీటిని పొదుపు చేసే పద్థతుల గురించి వివరించి చెప్పడం?
Correct
Incorrect
-
Question 45 of 520
45. Question
అవగాహన స్థాయిలో తగిన సూచనలిస్తే గాని చేయలేని పరిష్కారాలను ఏ స్థాయిలో విద్యార్థి స్వంతంగా చేయగలరు?
Correct
Incorrect
-
Question 46 of 520
46. Question
విద్యార్థి సోడియం కార్బోనేట్ ఫార్మూలాను చూసి దానిలోని మూలకాలను వాటి సంఖ్య పరమాణు భారాలు, అణుభారాలుగా విడగొట్టిన ఏ లక్ష్యాన్ని సాధించినట్టు?
Correct
Incorrect
-
Question 47 of 520
47. Question
విద్యార్థి ఇచ్చిన సూచనల కనుగుణంగా కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదనం చేయగల శక్తినే… అంటారు?
Correct
Incorrect
-
Question 48 of 520
48. Question
విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలియజేసే ప్రమాణాలు?
Correct
Incorrect
-
Question 49 of 520
49. Question
విద్యార్థి ఒకే బిందువు వద్ద నీటి పీడనాన్ని వివరిస్తాడు’ అనే ఉదాహారణలో వివరించడం దీనిని తెలియజేస్తుంది.?
Correct
Incorrect
-
Question 50 of 520
50. Question
కింది వాటిలో ఏ లక్షణాన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష్యాన్ని ఏర్పర్చాలి?
Correct
Incorrect
-
Question 51 of 520
51. Question
వ్యక్తి నిష్ఠత స్థానంలో విషయ నిష్టత కి ప్రాదాన్యత ఇచ్చి ప్రధాన పీఠాన్ని వేసిన పరీక్షలు ఏవి?
Correct
Incorrect
-
Question 52 of 520
52. Question
విద్యార్థులలో ఎక్కువ, సామాన్య, తక్కువ సామర్థ్యాలు గల వారిగా విభజించినట్టు ఉంటే నికను కింది లక్షణం ఉందని భావిస్తారు?
Correct
Incorrect
-
Question 53 of 520
53. Question
ఒక పాఠశాలకు , ఒక తరగతికి, ఒక పాఠ్య విషయానికి ఒక ఉపాద్యాయునికి పరిమితమైన పరీక్షగా దేనిని భావిస్తారు?
Correct
Incorrect
-
Question 54 of 520
54. Question
తయారు చేసిన ప్రశ్నాపత్రం బ్లూ ప్రింట్‌లోని విషయాలను అనుసరించి ఉన్నది లేనిది తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశం ఏది?
Correct
Incorrect
-
Question 55 of 520
55. Question
విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 56 of 520
56. Question
విద్యార్థి ప్రగతితో పాటు పరీక్షించడంతో పాటు ఉపాధ్యాయుని బోధనా విజయాన్ని తెలియజేసేది?
Correct
Incorrect
-
Question 57 of 520
57. Question
విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కానీ, కచ్చితమైన గణనలో సూచించడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 58 of 520
58. Question
రోహిత్‌కి 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలో 50 మార్కులకు గాను 45 మార్కులు వచ్చిన అతని యొక్క గ్రేడ్ కింది వాటిల్లో ఏది?
Correct
Incorrect
-
Question 59 of 520
59. Question
జ్ఞానేత రంగ లక్ష్యాలను పరీక్షించడానికి దోహదపడే మూల్యాంకన సాధానాలుగా వేటిని చెప్పవచ్చు?
Correct
Incorrect
-
Question 60 of 520
60. Question
కింది వాటిల్లో మూల్యాంకన లక్షణం కానిది ఏది?
Correct
Incorrect
-
Question 61 of 520
61. Question
మూల్యంకన పద్ధతులు ఎన్ని ఉన్నా.. వాటిల్లో అంశాల ద్వారా ఉపాధ్యాయుడు నిర్ణయించుకున్న లక్ష్యాల ఆధారంగా పరీక్షలు ఉన్నప్పుడు వాటిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 62 of 520
62. Question
పరిసరాల విజ్ఞానం ప్రశ్నాపత్రంలో ఖాళీలు పూరించండి ప్రశ్నలకు చెందిన సరైన వ్యాక్యం?
Correct
Incorrect
-
Question 63 of 520
63. Question
వ్యాసరూప ప్రశ్నలను పోలిఉండే సమాధానం రెండు లేదా నాలుగు వాక్యాలలో ఇవ్వదగినది ఏవి?
Correct
Incorrect
-
Question 64 of 520
64. Question
నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించబడ్డాయో లేదా ఎంత వరకు తెలుసుకోవడానికి తగిన సమాచార సేకరణ?
Correct
Incorrect
-
Question 65 of 520
65. Question
కరికులం రచించడంలో , పాఠశాల పరిపాలాభివృద్ధికి ఉపయోగపడేవి?
Correct
Incorrect
-
Question 66 of 520
66. Question
పరిమితమైన లక్ష్యాలను పరీక్షించడానికి తక్కువ కాల పరిమితి ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలు విషయ తంత్ర ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఉపయోగించేవి?
Correct
Incorrect
-
Question 67 of 520
67. Question
బ్లూప్రింట్ కు పంబంధించినది?
Correct
Incorrect
-
Question 68 of 520
68. Question
నికషల సహాయంతో విద్యార్థికి తగిన మార్పులు రాబట్టే విధానం?
Correct
Incorrect
-
Question 69 of 520
69. Question
మాపనం కనుక్కోవడానికి అనుసరించే పద్ధతులు?
Correct
Incorrect
-
Question 70 of 520
70. Question
నికషలను ఉపయోగించి సంఖ్యా పరంగా తగిన విధానాన్ని అనుసరించి మాసనం చేసిన తర్వాత ఆ సంఖ్య ఆధారంగా ఒక నిర్ణయాన్ని తెలుపడం?
Correct
Incorrect
-
Question 71 of 520
71. Question
తరగతి గదిలో ఉపాధ్యాయుడే నిర్ణయించి ఉపయోగించే పరీక్షలు?
Correct
Incorrect
-
Question 72 of 520
72. Question
మూల్యాంకన రకాలలో ప్రాజెక్ట్ పద్ధతిలో సంబంధం కలిగినది?
Correct
Incorrect
-
Question 73 of 520
73. Question
ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం నిర్ధుష్టమైన బల దుర్భలాంశాలను కనుక్కోవడానికి వీలయ్యే మూల్యాంకనం?
Correct
Incorrect
-
Question 74 of 520
74. Question
మూల్యాంకనం ప్రక్రియకు వినియోగించే సాధనాలు?
Correct
Incorrect
-
Question 75 of 520
75. Question
పరీక్షలలోని రకాలు?
Correct
Incorrect
-
Question 76 of 520
76. Question
మన దేశంలో అడవులకు పెరుగుదలకు, వర్షపాత విస్తరణకు మద్య గల సంబంధాలను విద్యార్థులు గుర్తించగలిగితే వారు పొందే లక్ష్యం?
Correct
Incorrect
-
Question 77 of 520
77. Question
విద్యార్థులకు దేశ నాయకుల గూర్చి పాఠం బోధించిన తర్వాత వారు నాయకుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిత్ఏ వారు పొందిన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 78 of 520
78. Question
విషయాలను బట్టి మారుతూ ఉండి స్వల్ప కాలిక సాధితాలుగా వేటిని పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 79 of 520
79. Question
వ్యక్తి లక్ష్యాలే అతని యొక్క విద్యావిలువ’ అని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 80 of 520
80. Question
పాఠశాల కార్యక్రమాల్లో క్రమశిక్షణను నిబద్దతను పెంచేవి ఈ క్రింది వాటిలో ఏవి?
Correct
Incorrect
-
Question 81 of 520
81. Question
విద్యార్థులు సామాజిక కార్యకలపాల్లో చురుకుగా పాల్గొనడం అనే స్పష్టీకరణ ఏలక్ష్యానికి చెందినది?
Correct
Incorrect
-
Question 82 of 520
82. Question
డిమాండ్ సిద్ధాంతం గూర్చి 8వ తరగతి విద్యార్థులకు బోధించిన తర్వాత వారు డిమాండ్ సూత్రం గూర్చి వివరించినట్టయితే వారు పొందే లక్ష్యం?
Correct
Incorrect
-
Question 83 of 520
83. Question
విద్యార్తులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇతరులకు సహాయపడతారు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
Correct
Incorrect
-
Question 84 of 520
84. Question
కింది వాటిలో అవగాహనకు చెందని అంశం ఏది?
Correct
Incorrect
-
Question 85 of 520
85. Question
విద్యార్థులు శివాజీ విజయాలను గూర్చి విశ్లేషించినట్టయితే వారు పొందిన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 86 of 520
86. Question
శాశ్వత విలువలు కలిగి ఉండేవి. ఈ కింది వానిటో ఏవి?
Correct
Incorrect
-
Question 87 of 520
87. Question
విద్యార్థులు భాగస్వామ్యంలో లాభనష్టాలను గూర్చి ఉదాహరణలతో వివరించినట్టయితే వారు పొందే లక్ష్యం ఏది?
Correct
Incorrect
-
Question 88 of 520
88. Question
కింది వాటిలో అవగాహనకు చెందని లక్ష్యం ఏది?
Correct
Incorrect
-
Question 89 of 520
89. Question
సమాజంలో ఎక్కువ మంది ఆచరించే ఆచారాలు నమ్మకాలు నియమాలే విలువలు’ అని పేర్కొన్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 90 of 520
90. Question
ఉదాహరణలు విద్యార్థులు ఇస్తారు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
Correct
Incorrect
-
Question 91 of 520
91. Question
విద్యార్థులు జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పనట్టయితే వారు సాధించిన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 92 of 520
92. Question
మన విద్యార్థులు పయనించే మార్గంలో ఆచరణ ద్వారా సాదించగలిగే స్థాయిని సూచించే చివరి బిందువును దేనిగా భావిస్తారు?
Correct
Incorrect
-
Question 93 of 520
93. Question
కింది వాటిలలో సరైన వాక్యం ఏది?
Correct
Incorrect
-
Question 94 of 520
94. Question
సాంఘీక శాస్త్ర బోధన ఆశయం కింది వాటిలో ఏది?
Correct
Incorrect
-
Question 95 of 520
95. Question
మానవుడు అతని పరిసరాలతో ఉన్న సంబంధాలను తెలియజేయడం అనేది ఏవిభాగానికి చెందిన ఆశయం?
Correct
Incorrect
-
Question 96 of 520
96. Question
విలువ నిర్వచనానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 97 of 520
97. Question
ఒక వస్తువు సన్నివేశం భావం, కృత్యం, యోగ్యత, మంచితనం, గూర్తి ధృడమైన నమ్మకమే విలువ అని పేర్కొన్నది?
Correct
Incorrect
-
Question 98 of 520
98. Question
విలువల లక్షణం ఈ కింది వాటిలో ఏది?
Correct
Incorrect
-
Question 99 of 520
99. Question
విద్యాలక్ష్యాలే విద్యా విలువు అని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 100 of 520
100. Question
ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మిన్న అని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 101 of 520
101. Question
భాషణ పద్థతి అని ఏ బోధనా పద్థతికి పేరు?
Correct
Incorrect
-
Question 102 of 520
102. Question
కుటుంబం అనే పాఠ్యాంశంను బోధించడానికి అనువైన సాంఘీక శాస్త్ర బోధనా పద్ధతి?
Correct
Incorrect
-
Question 103 of 520
103. Question
కృత్యాదార ఉపగమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కింది వాటిల్లో ఏది?
Correct
Incorrect
-
Question 104 of 520
104. Question
సమస్యాపరిష్కార పద్ధతిలో ప్రథమ సోపానంగా ఈ కింది వానిలో దేనిని తెలుపుతారు?
Correct
Incorrect
-
Question 105 of 520
105. Question
విద్యార్థుల్లో కాల్పనిక శక్తిని పెంపొందించడానికి ప్రధానంగా దోహదపడే కింది బోధనా పద్ధతిగా దేనిని పరిగణిస్తారు?
Correct
Incorrect
-
Question 106 of 520
106. Question
ప్రాజెక్ట్ పద్ధతిలో సుధీర్గమైన బోధనా సోపానంగా దేనిని పేర్కొంటారు?
Correct
Incorrect
-
Question 107 of 520
107. Question
ఆసలైన ఆధారాలు, చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు మొదలైన బోధనోపకరాణాల ద్వారా జరిగే బోధనా అభ్యసన ప్రక్రియ ఏది?
Correct
Incorrect
-
Question 108 of 520
108. Question
లేనిది ఉన్నట్టు, నటిస్తూ బోధించే సాంఘీక శాస్త్ర బోధనా పద్ధతిని దేనిని అంటారు?
Correct
Incorrect
-
Question 109 of 520
109. Question
ప్రాజెక్ట్ పద్ధతిలో అత్యంత ముఖ్యమైన అంశంగా కింది ఏ సోపానాన్ని పేర్కొంటారు?
Correct
Incorrect
-
Question 110 of 520
110. Question
సహజమైన వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక కార్యకలాపాలే ప్రాజెక్ట్ ’ అని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 111 of 520
111. Question
విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెంపొందించడానికి వారిని పరిశోధకులుగా చేయడానికి దోహదపడే సాంఘీక శాస్త బోధనా పద్దతి ఏది?
Correct
Incorrect
-
Question 112 of 520
112. Question
సామాజిక అంశాలకు చెందిన సమాచారాన్ని సేకరించి సమీక్షించడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 113 of 520
113. Question
ప్రాథమిక స్థాయిలో ఆట పాటల ద్వారా అభ్యసన జరిగే పద్ధతిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 114 of 520
114. Question
సాంఘీక ఉద్గార పద్ధతి యొక్క సోపానాలలో సరైన వరుస క్రమం కింది వానిలో ఏది?
Correct
Incorrect
-
Question 115 of 520
115. Question
ప్రాజెక్ట్ పద్ధతిలోని ఏ సూత్రం ప్రకారం ప్రాజెక్టులు అనేవి విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలి?
Correct
Incorrect
-
Question 116 of 520
116. Question
సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు కింది ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బోధనా పద్ధతిని ఎన్నుకుంటాడు?
Correct
Incorrect
-
Question 117 of 520
117. Question
ప్రాథమిక స్థాయి అభ్యసనలో అతి ముఖ్యమైన అంశం కింది వాటిల్లో ఏది?
Correct
Incorrect
-
Question 118 of 520
118. Question
ప్రాచీన కట్టడాలు, ప్రాచీన పద్ధతులను ఏ రకమైన పరిసరాలుగా గుర్తించడం జరుగుతుంది?
Correct
Incorrect
-
Question 119 of 520
119. Question
సాంఘీక శాస్త్ర ఆధునిక బోధనా పద్థలుకు మూల పురుషుడు కింది వానిలో ఎవరు?
Correct
Incorrect
-
Question 120 of 520
120. Question
బోధించేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకుని బోధనాభ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు కొనసాగించాలి?
Correct
Incorrect
-
Question 121 of 520
121. Question
గణిత బోధనలో ఉదాహారణ నుంచి నియమానికి సాగే పద్ధతి?
Correct
Incorrect
-
Question 122 of 520
122. Question
తగినన్ని మూర్త ఉదాహరణలతో ఒక సూత్రం నిర్మించు పద్దతి?
Correct
Incorrect
-
Question 123 of 520
123. Question
స్వయం అభ్యసనా ద్వారా విద్యార్థి చురుకుగా పాల్గొనుటకు అనువైన బోధనా విధానం?
Correct
Incorrect
-
Question 124 of 520
124. Question
నిగమన పద్ధతిని బాగా ప్రచారంలోకి తెచ్చింది?
Correct
Incorrect