తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. డిస్కంలో 1271 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సదరన్ TSPDCL (తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్–డిస్కం) ఈ ప్రకటన జారీ చేసింది. డిస్కంలో వివిధ కేటగిరీల్లో మొత్తం 1271 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇందులో 70 ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్, 201 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్, 1000 జూనియర్ లైన్ మెన్ ఖాళీలున్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేస్తారు. డిటైల్డ్ నోటిఫికేషన్ మే 11వ తేదీ నుంచి అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని డిస్కం సీఎండీ ప్రకటించారు.
POSTS
ASST ENGINEER (ELECTRICAL) 70
SUB ENGINEER (ELECTRICAL) 201
JUNIOR LINEMAN 1000
CLICK THIS LINK FOR DETAILED NOTIFICATION (AFTER 11th MAY)
https://tssouthernpower.cgg.gov.in
తెలంగాణ డిస్కంలో 1271 ఉద్యోగాలకు నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS
Nice
Exlent
When will JL and DL notification be released?