తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్ డిపోల్లో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకాం పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఖాళీల వివరాలు
- హైదరాబాద్–26
- సికింద్రాబాద్–18
- మహబూబ్‌నగర్–14
- మెదక్–12
- నల్గొండ–12
- రంగారెడ్డి–12
- ఆదిలాబాద్–09
- ఖమ్మం–09
- నిజామాబాద్–09
- వరంగల్–14
- కరీంనగర్–15
మొత్తం ఖాళీలు–150
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ లోగా https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action వెబ్సైట్లో తెలంగాణ ఆర్టీసీని ఎంపిక కేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. విద్యార్హతలు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. శిక్షణ మూడేండ్లు ఉంటుంది. సంవత్సరానికి వరుసగా రూ. 15 వేలు, 16 వేలు, 17 వేలు స్టైఫెండ్ చెల్లిస్తారు.
Only engineer graduates ani undhi ba, bcom ,bba ,ane options lev andi apply process lo m cheyyali
Ante 3years use cheskonii vadhilesthara Leda continue chesthara adii cheppandi firstu ok