టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు అప్లై చేసే గడువును ప్రభుత్వం ఆగస్ట్ 20 వరకు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రం లోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్లకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తున్నారు. ఎంట్రన్స్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్ (ఇంగ్లీషు మీడియం – MPC/BPC/MEC) లో అడ్మిషన్లు కోరే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : 20.08.2020
పరీక్ష తేదీ : ఇంకా ప్రకటించలేదు ఇతర వివరాలకు http://tsrjdc.cgg.gov. in లో పొందుపర్చిన ఇన్ఫర్మేషన్ బులెటిస్ చూడవచ్చు.
వివరాలకు సంప్రదించవలసిన
ఫోన్ నెంబర్లు: 040-24734899, 9490967222.