Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణలో 247 పాలిటిక్నిక్​ లెక్చరర్​ పోస్టుల నోటిఫికేషన్​

తెలంగాణలో 247 పాలిటిక్నిక్​ లెక్చరర్​ పోస్టుల నోటిఫికేషన్​

తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్​ న్యూస్​. వరుస ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్​పీఎస్​సీ TSPSC మరో నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 లెక్చరర్​ పోస్టులను భర్తీ చేయనుంది. 19 వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులకు బుధవారం ఈ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

ఈ నెల 14వ తేదీ నుంచి 2023 జనవరి 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనుంది. డిటైల్డ్ నోటిఫికేషన్​ టీఎస్​పీఎస్​సీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో (tspsc.gov.in) త్వరలోనే అప్​లోడ్​ చేయనుంది. ఈ మేరకు టీఎస్​పీఎస్​సీ జారీ చేసిన ప్రకటన ఇక్కడ యథాతథంగా ఇవ్వటం జరిగింది.

సబ్జెక్టుల వారీగా పోస్టులు.. ఖాళీల వివరాలు

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!