Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబిగ్ బ్రేకింగ్.. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు హ్యాకింగ్.. ఆ పరీక్షలన్నీ వాయిదా..

బిగ్ బ్రేకింగ్.. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు హ్యాకింగ్.. ఆ పరీక్షలన్నీ వాయిదా..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపు అంటే.. ఈ నెల 12న జరగాల్సి ఉన్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగ నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హ్యాకింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది.

Advertisement

ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై పోలీసులకు ఆధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!