తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా అబివృద్ధి శిశు సంక్షేమ విభాగం (women development and child welfare department, ICDS) 23 ఏసీడీపీవో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 23 అడిషనల్ చైల్డ్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులున్నాయి. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

CLICK HERE FOR TSPSC DETAILED NOTIFICATION FOR ACDPO (23 POSTS) RECRUITMENT
Super
Send me every job govt or private sector from 10th base up to all degrees