HomeLATESTఆ నియామకాలపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఎగ్జామ్ ఎప్పుడంటే?

ఆ నియామకాలపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఎగ్జామ్ ఎప్పుడంటే?

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్&అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ (TSPSC Notification No.32/2022) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20న ప్రారంభం కాగా.. ఈ రోజు సాయంత్రంతో ముగిసింది.

Advertisement

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 26543 అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నియామక పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టీవ్ విధానంలో ఈ ఎగ్జామ్ ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!