గ్రూప్ 1 ఎగ్జామ్​కు హెల్ప్​లైన్​ నెంబర్లు.. ఫిబ్రవరిలో మెయిన్స్​

టీఎస్​పీఎస్​సీ (TSPSC) ఈనెల 16న నిర్వహిస్తున్న గ్రూప్ 1 (GROUP 1) ప్రిలిమినరీ ఎగ్జామ్​కు పూర్తి ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు వీలుగా హెల్ప్​ లైన్ (HELP LINE) ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా హెల్ప్​ లైన్​ నెంబర్ల జాబితాను … Continue reading గ్రూప్ 1 ఎగ్జామ్​కు హెల్ప్​లైన్​ నెంబర్లు.. ఫిబ్రవరిలో మెయిన్స్​