గ్రూప్​ 1 ఎగ్జామ్​ రాస్తున్నారా.. టీఎస్​పీఎస్​సీ కొత్త గైడ్ లైన్స్​

టీఎస్​పీఎస్​సీ ఈనెల 16న గ్రూప్​ 1 ప్రిలిమనరీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎగ్జామ్​కు హాజరయ్యే అభ్యర్థులు అనుసరించాల్సిన నిబంధనావళిని విడుదల చేసింది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా వీటిని తెలుసుకొని ఎగ్జామ్​కు సన్నద్ధం కావాలి. Advertisement పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి. దీంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన కనీసం ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డుతో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ … Continue reading గ్రూప్​ 1 ఎగ్జామ్​ రాస్తున్నారా.. టీఎస్​పీఎస్​సీ కొత్త గైడ్ లైన్స్​