గ్రూప్​–4 లేటెస్ట్ సిలబస్ (టాపిక్ వైజ్)​ ​

తెలంగాణ గ్రూప్​–4 సిలబస్​ పేపర్-1: జనరల్ నాలెడ్జ్ Advertisement కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. దైనందిన జీవితంలో జనరల్ సైన్స్. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ. భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ. భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం. భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర. తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. తెలంగాణ రాష్ట్ర … Continue reading గ్రూప్​–4 లేటెస్ట్ సిలబస్ (టాపిక్ వైజ్)​ ​