టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పలితాలను విడుదల చేసింది. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్నోలకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేసింది. 2018 అక్టోబర్లో ఈ పరీక్ష జరిగింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు వివిధ కోర్టు కేసులతో ఆలస్యమయ్యాయి. ఈ ఫలితాల వెల్లడితో టీఎస్పీఎస్సీ గడిచిన ఆరేండ్లతో మొత్తం 30723 పోస్టులను రిక్రూట్మెంట్ చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ప్రకటన పూర్తి వివరాలివి..