టీఎస్​పీఎస్​సీ గ్రూప్​–4 ఎగ్జామ్​ గైడ్​

ఈ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ అర్హులు. టైపిస్ట్, స్టెనో పోస్టులకు తెలుగు టైప్‍ రైటింగ్‍లో స్టేట్‍ బోర్డ్ ఆఫ్‍ టెక్నికల్‍ ఎగ్జామ్‍ నుంచి హైయర్‍ గ్రేడ్‍ సర్టిఫికెట్‍ ఉండాలి. Advertisement గ్రూప్​ 4లో ఏమేం పోస్టులుంటాయి: రెవెన్యూ, పంచాయతీ రాజ్‍, కమర్షియల్‍ ట్యాక్స్, హోం, వైద్య విధాన పరిషత్‍, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‍, ట్రెజరీస్‍, రిజిస్ర్టేషన్‍ అండ్‍ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‍, భూ పరిపాలన విభాగం, సోషల్‍ వెల్ఫేర్‍ డిపార్ట్‌మెంట్‍, అగ్నిమాపక విభాగం, జైళ్ల శాఖ వంటి వాటిలో … Continue reading టీఎస్​పీఎస్​సీ గ్రూప్​–4 ఎగ్జామ్​ గైడ్​