HomeLATESTగ్రూప్-4కు రికార్డు దరఖాస్తులు.. ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

గ్రూప్-4కు రికార్డు దరఖాస్తులు.. ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో 8039 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 30న ముగియనుంది. అయితే.. భారీగా ఖాళీలు ఉండడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు సాయంత్రం (జనవరి 23) వరకే 6,14,234 మంది అభ్యర్థులు గ్రూప్-4 కు అప్లై చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇంకా దరఖాస్తులకు మరో ఏడు రోజులు సమయం ఉంది. గడువు ముగిసే నాటికి దరఖాస్తుల సంఖ్య 9 లక్షలు దాటే అవకాశం ఉంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!