Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ గ్రూప్​ 3లో మూడు పేపర్లు.. లేటెస్ట్ సిలబస్​ 2023

తెలంగాణ గ్రూప్​ 3లో మూడు పేపర్లు.. లేటెస్ట్ సిలబస్​ 2023

గ్రూప్‌-3 పరీక్షల సిలబస్‌ను టీఎస్​పీఎస్​సీ విడుదల చేసింది. ఇందులో మొత్తం మూడు పేపర్లు ఉన్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్​కు రెండున్నర గంటల టైమ్​ కేటాయించారు. ఇటీవలే 1,365 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ ఇటీవల నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు TSPSC ఆన్​లైన్​లో అప్లికేషన్లు స్వీకరిస్తుంది.

Advertisement

ఎగ్జామ్​ ప్యాటర్న్​

పేపర్‌-1జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్​ మొత్తం 150 మార్కులు
పేపర్‌-2తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాలకు 50 మార్కులు భారత రాజ్యాంగం 50 మార్కులు, భారత చరిత్రకు 50 మార్కులు.. మొత్తం 150 మార్కులు
పేపర్‌-3భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు అంశాలు.. మొత్తం 150 మార్కులు

టాపిక్​ల వారీగా పూర్తి సిలబస్​​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!