HomeLATEST1363 గ్రూప్-3 ఖాళీలకు దరఖాస్తులు.. సిలబస్, పేపర్ ప్యాట్రన్ ఇదే..

1363 గ్రూప్-3 ఖాళీలకు దరఖాస్తులు.. సిలబస్, పేపర్ ప్యాట్రన్ ఇదే..

తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 (TSPSC Group-3) ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను నిన్న అంటే జనవరి 24న ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23తో ముగియనుంది. అయితే.. గ్రూప్-3కు సంబంధించి మొత్తం మొత్తం 450 మార్కులకు రాతపరీక్షను నిర్వహించనున్నారు. మూడు పేపర్లు ఉంటాయి.

Advertisement

ఒక్కో పేపరుకు 150 మార్కులు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రశ్నాప్రతం మొత్తం మూడు భాషల్లో.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. సిలబస్ కు సంబంధించిన పూర్తి వివరాలను పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!