టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గైడ్
రాష్ట్రంలో గ్రూప్ 1 తర్వాత అత్యంత ప్రాధాన్యమైన సర్వీస్ గ్రూప్ 2. కీలకమైన పోస్టుల రిక్రూట్మెంట్ సర్వీస్ కావటంతో గ్రూప్ వన్ స్థాయిలోనే గ్రూప్ 2కు భారీగా పోటీ ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు కామన్‌గా ఉండటంతో గ్రూప్ 1 కు ప్రిపేరయ్యే వారందరూ గ్రూప్ 2 పరీక్ష అటెంప్ట్ చేస్తారు. ఎనీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్2 కు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో నాలుగు … Continue reading టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గైడ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed