Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్-4తో పాటు మరో నోటిఫికేషన్ దరఖాస్తు గడుపు పొడిగింపు..

గ్రూప్-4తో పాటు మరో నోటిఫికేషన్ దరఖాస్తు గడుపు పొడిగింపు..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ (Notification No.27/2022) కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. నిర్వహణ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Advertisement

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది. గ్రూప్-4 దరఖాస్తు గడువును సైతం టీఎస్పీఎస్సీ ఈ రోజు పొడిగించింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!