Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS37 మందిని డిబార్​ చేసిన టీఎస్​పీఎస్​సీ.. అభ్యర్థుల జాబితా ఇదే

37 మందిని డిబార్​ చేసిన టీఎస్​పీఎస్​సీ.. అభ్యర్థుల జాబితా ఇదే

పేపర్​ లీకేజీ వ్యవహారంతో టీఎస్​పీఎస్​సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిట్​ విచారణలో తేలిన నిందితులను టీఎస్​పీఎస్​సీ నిర్వహించే తదుపరి పరీక్షలేవీ రాయకుండా డిబార్​ చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొతం 37 మంది పేర్ల జాబితాను టీఎస్​పీఎస్​సీ విడుదల చేసింది. వీరందరూ తదుపరి పరీక్షలేవీ రాయకుండా వీరందరినీ డీబార్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ వివరణ ఇచ్చుకునేందుకు రెండు రోజుల గడువు విధించింది. రెండు రోజుల్లో టీఎస్​పీఎస్​సీ సెక్రెటరీకి తమ వివరణ ఇచ్చుకోవచ్చని.. లేదంటే డిబార్​ చేసిన నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది.

Advertisement

TSPSC DEBARRED LIST

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!