HomeLATESTటీఎస్​పీఎస్సీ: డీఏఓ గ్రేడ్​ 2 ఫుల్​ నోటిఫికేషన్​.. ఏఎంవీఐ పోస్టుల ప్రక్రియ వాయిదా

టీఎస్​పీఎస్సీ: డీఏఓ గ్రేడ్​ 2 ఫుల్​ నోటిఫికేషన్​.. ఏఎంవీఐ పోస్టుల ప్రక్రియ వాయిదా

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) డీఏవో పోస్టుల రిక్రూట్​మెంట్​కు సంబంధించిన డిటైయిల్డ్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్​ (వర్క్స్​) గ్రేడ్​ 2 DAO (Grade 2) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. టీఎస్​పీఎస్సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది. https://www.tspsc.gov.in/

ఏఎంవీఐ అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా

మరోవైపు ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్​ మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​ (AMVI) పోస్టుల అప్లికేషన్ల స్వీకరణను వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన అప్లికేషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. తదుపరి తేదీలను ఇంకా వెల్లడించలేదు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!