Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీ ఎగ్జామ్స్​ : జూనియర్​ లెక్చరర్​, అకౌంటెంట్​ షెడ్యూల్​​​

టీఎస్​పీఎస్​సీ ఎగ్జామ్స్​ : జూనియర్​ లెక్చరర్​, అకౌంటెంట్​ షెడ్యూల్​​​

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ మరో రెండు పరీక్షల తేదీలను ప్రకటించింది. మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, అర్బన్​ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్లలో అకౌంట్స్​ ఆఫీసర్​ (యూఎల్​బీ), జూనియర్​ అకౌంట్స్​ ఆఫీసర్​ (యూఎల్​బీ), సీనియల్​ అకౌంటెంట్స్​(యూఎల్​బీ) పోస్టులకు ఆగస్టు 8వతేదీన సీబీఆర్​టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా కమిషన్​ వెబ్​సైట్​ నుంచి హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది. మిగతా వివరాలకు టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​ను సంప్రదించగలరు.

Advertisement

జూనియర్​ లెక్చరర్​ ఎగ్జామ్​ షెడ్యూల్​


జూనియర్​ లెక్చరర్​ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్​ 12 వ తేదీ నుంచి అక్టోబర్​ మూడో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సీబీఆర్​టీ పద్ధతిలో ఎగ్జామ్స్​ నిర్వహించనున్నట్లు ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. హాల్​టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు కమిషన్​ వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.

పరీక్షల షెడ్యూల్


పరీక్ష తేదీ సబ్జెక్ట్​ పోస్టు కోడ్​ నంబర్​
12/9/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
ఇంగ్లిష్​ (పీసీ 13)
13/9/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
బొటనీ (పీసీ 02, 03)
14/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
ఎకనామిక్స్​ (పీసీ 11, 12)
20/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
మ్యాథ్స్​ (పీసీ 19, 20)
21/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
తెలుగు (పీసీ 24)
22/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
ఫిజిక్స్​ (పీసీ 21, 22)
కెమిస్ట్రీ (పీసీ 26, 27)
25/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
కామర్స్​ (పీసీ 9, 10)
26/ 09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
సివిక్స్​ (పీసీ 6, 7, 8)
అరబిక్​ (పీసీ 1)
27/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
హిందీ (పీసీ 15)
29/09/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
హిస్టరీ (పీసీ 16, 17, 18)
సంస్కృతం (పీసీ 23)
03/10/2023 జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​
ఉర్దూ

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!