HomeLATESTTSMJBC RJC 2020

TSMJBC RJC 2020

మహాత్మ జ్యోతిబాఫూలె బీసీ రెసిడెన్షియల్​ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్​

మహాత్మ జ్యోతి బా ఫూలే బీసీ రెసిడెన్షియల్​ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్​ లో చేరేందుకు ఇప్పటికే నోటిఫికేషన్​ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ ఎంట్రన్స్​ రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలకు అప్లై చేసే గడువును జులై 12 వరకు పొడిగించింది. ఈ పరీక్షలో మెరిట్​ సాధిస్తే.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 జూనియర్​ కాలేజీల్లో (7 బాలికల కాలేజీలు, 12 బాలుర కాలేజీలు) ఇంటర్ అడ్మిషన్​ పొందవచ్చు.

ఫ్రీ.. అండ్​ క్వాలిటీ ఎడ్యుకేషన్​;
ఈ కాలేజీల్లో ప్రభుత్వమే నాణ్యమైన విద్యను అందించటంతో పాటు విద్యార్థులకు ఉచిత భోజన. వసతి సదుపాయాలు కల్పిస్తోంది.

ఎంసెట్​ జేఈఈ కోచింగ్​; ప్రత్యేకంగా ఎంసెట్​, జేఈఈ శిక్షణను అందిస్తోంది.

కోర్సులు; ​ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్​ఈసీ, ఎంఈసీ .

దరఖాస్తులకు చివరి తేదీ; జులై 12 (ఫీజు రూ.200)

Advertisement

అడ్మిషన్లు; ఎంట్రన్స్​లో మెరిట్​ ఆధారంగా (ఇంకా పరీక్ష తేదీని ప్రకటించలేదు)

ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కింది లింక్​ ను క్లిక్​ చేయండి.
అప్లై చేసేందుకు వెబ్​సైట్​; https://mjpabcwreis.cgg.gov.in

కాలేజీలు ఎక్కడెక్కడ
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–––––––––––––
బాలికలు; నాగర్ కర్నూల్, కల్వకుర్తి(నాగర్ కర్నూల్), సంగారెడ్డి,
జగదేవ్ పూర్(సిద్ధిపేట), ఆదిలాబాద్, ఎల్ఎండి కాలనీ(కరీంనగర్), లంకపల్లి(ఖమ్మం)

బాలురు: చిట్యాల(వనపర్తి) కొండగల్(వికారాబాద్), మహేశ్వరం(రంగారెడ్డి), దౌలతాబాద్(సిద్ధిపేట)
కౌడిపల్లి(మెదక్), ధర్మారం(నిజామాబాద్) లక్సెటి పేట(మంచిర్యాల), కమలాపూర్(వరంగల్​.-అర్బన్),
శాయంపేట(వరంగల్-రూరల్), బోనకల్ (ఖమ్మం), నాగార్జున సాగర్​, మూసీ ప్రాజెక్టు (నల్గొండ)

ఎంట్రన్స్​ ఎలా ఉంటుంది;
మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఎంట్రన్స్​ ఉంటుంది. టైమ్​ రెండున్నర గంటలు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థి ఆసక్తిని బట్టి ఎంచుకున్న గ్రూప్ ను బట్టి వేర్వేరు ప్రశ్నపత్రాలుంటాయి. ప్రశ్నలన్నీ టెన్త్ సిలబస్​ లోబడి ఉంటాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!